ప్రభన్యూస్

‎Gunde Ninda Gudigantalu Serial August 7th Episode: రోహిణిని తలుచుకుంటూ దేవదాసైన మనోజ్.. ఈ ప్రభావతికి ఇప్పుడు బుడ్డి వచ్చింది రా బాబు! |


ఇంకోవైపు హాల్లో కూర్చున్న బాలు, మీనా ఈ రచ్చ గురించి మాట్లాడుకుంటారు. “రోహిణి గొడవలో తేడా కొడుతోంది, కథ ఇంకా ముగియలేదు” అని బాలు తన డౌట్ బయటపెడతాడు. ఇంతలో శృతి, రవి వస్తే.. రోహిణి చేసిన ప్లాన్లను బాలు బయటపెడతాడు. మీనా మాత్రం “అత్తయ్య తొందరపడి రోహిణికి అవకాశం ఇవ్వకుండా బయటకు తోసేసింది” అని అంటే, “అవకాశం ఇస్తే ఇంకో అబద్ధం చెప్పేది” అని బాలు క్లారిటీ ఇస్తాడు. ఇక బాధలో ఉన్న మనోజ్ కచ్చితంగా బార్‌లోనే ఉంటాడని బాలు గెస్ చేస్తాడు. (Photo Credit: Gunde Ninda Gudigantalu Serial Star maa, Jio + Hotstar)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 10:37 am Digital Edition : Prabhanews
‎Gunde Ninda Gudigantalu Serial August 7th Episode: రోహిణిని తలుచుకుంటూ దేవదాసైన మనోజ్.. ఈ ప్రభావతికి ఇప్పుడు బుడ్డి వచ్చింది రా బాబు! |

ఇంకోవైపు హాల్లో కూర్చున్న బాలు, మీనా ఈ రచ్చ గురించి మాట్లాడుకుంటారు. "రోహిణి గొడవలో తేడా కొడుతోంది, కథ ఇంకా ముగియలేదు" అని బాలు తన డౌట్ బయటపెడతాడు. ఇంతలో శృతి, రవి వస్తే.. రోహిణి చేసిన ప్లాన్లను బాలు బయటపెడతాడు. మీనా మాత్రం "అత్తయ్య తొందరపడి రోహిణికి అవకాశం ఇవ్వకుండా బయటకు తోసేసింది" అని అంటే, "అవకాశం ఇస్తే ఇంకో అబద్ధం చెప్పేది" అని బాలు క్లారిటీ ఇస్తాడు. ఇక బాధలో ఉన్న మనోజ్ కచ్చితంగా బార్‌లోనే ఉంటాడని బాలు గెస్ చేస్తాడు. (Photo Credit: Gunde Ninda Gudigantalu Serial Star maa, Jio + Hotstar)

Source link