సాధారణంగా మద్యం ఎక్కువగా తాగే వారిలో యూరిక్ యాసిడ్ తగ్గడం కంటే పెరగడం ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల గౌట్ (కీళ్ల నొప్పులు), కిడ్నీ రాళ్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్ రాహుల్ గాంధీ అన్నారు.
Source link
Uric Acid: మీకు ఈ అలవాటు ఉంటే యూరిక్ యాసిడ్ పెరిగినట్లే.. డాక్టర్స్ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
