ఇంట్లో ట్యాప్ నుంచి నీరు చుక్కలుగా కారడం చిన్న సమస్యగా కనిపించినా, రోజూ నీటి వృథాతో పాటు బిల్లు పెరగడానికి కారణమవుతుంది. వాషర్, సీల్ లేదా ట్యాప్‌లోని మలినాల కారణంగా ఏర్పడే లీకేజీని కొన్ని సులభమైన పద్ధతులతో ఇంట్లోనే నియంత్రించుకోవచ్చు.
Source link
Tips and Tricks: కారుతున్న ట్యాప్‌ను ప్లంబర్ లేకుండా ఎలా బాగు చేయాలి? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ మీకోసం!
