ప్రభన్యూస్

Parenting Tips: పిల్లల స్క్రీన్ టైమ్ మాత్రమే కాదు.. మీ ఫోన్ అలవాటే వారి ప్రవర్తనను పాడు చేస్తోంది! | లైఫ్ స్టైల్


Last Updated:

పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించడం కూడా పిల్లల మానసిక, భావోద్వేగ వికాసంపై ప్రభావం చూపుతుందా? నిజమెంత తెలుసుకుందాం.

News18
News18

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. పిల్లలు ఎక్కువసేపు మొబైల్ లేదా టీవీ చూస్తే వారి ఆరోగ్యం, చదువు, ప్రవర్తనపై ప్రభావం పడుతుందని చాలామంది చెబుతుంటారు. కానీ తాజా పరిశోధనలు మరో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాయి. పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించడం కూడా పిల్లల మానసిక, భావోద్వేగ వికాసంపై ప్రభావం చూపుతుందని ఏబీసీ చిల్డ్రన్ హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్న పీడియాట్రిషన్ సురేష్, న్యూస్18 తెలుగుతో అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 3:59 pm Digital Edition : Prabhanews
Parenting Tips: పిల్లల స్క్రీన్ టైమ్ మాత్రమే కాదు.. మీ ఫోన్ అలవాటే వారి ప్రవర్తనను పాడు చేస్తోంది! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 07, 2026 3:57 PM ISTపిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించడం కూడా పిల్లల మానసిక, భావోద్వేగ వికాసంపై ప్రభావం చూపుతుందా? నిజమెంత తెలుసుకుందాం.News18ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. పిల్లలు ఎక్కువసేపు మొబైల్ లేదా టీవీ చూస్తే వారి ఆరోగ్యం, చదువు, ప్రవర్తనపై ప్రభావం పడుతుందని చాలామంది చెబుతుంటారు. కానీ తాజా పరిశోధనలు మరో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాయి. పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించడం కూడా పిల్లల మానసిక, భావోద్వేగ వికాసంపై ప్రభావం చూపుతుందని ఏబీసీ చిల్డ్రన్ హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్న పీడియాట్రిషన్ సురేష్, న్యూస్18 తెలుగుతో అన్నారు.మరింత చదవండి

Source link