#KoreanKanakaraju #NiharikaKonidela #SatyaComedianకొరియన్ కనకరాజు మూవీ ప్రమోషన్స్‌లో వరుణ్ తేజ్, సత్య వేగం పెంచారు. మూవీ టీమ్ వరుణ్ తేజ్ సోదరి నిహారిక వారిని ఇంటర్వ్యూ చేస్తూ.. కమెడియన్ సత్యను ఆటాడుకుంది. వైరల్ ఇంటర్వ్యూ పేరుతో చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Source link
