రియాలిటీ షోల్లో స్పెషల్ అనిపించుకుంది బిగ్ బాస్. ఇది సమాజాన్ని తప్పుదోవ పట్టించే షో అంటూ ఈ షోపై ఎన్నో విమర్శలు ఎదురైనా.. సీజన్లకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది.
Source link
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష.. ఏం స్కెచ్చేశారురా బాబూ! ఇక జనం టీవీలకు అతుక్కుపోవాల్సిందే..
