ప్రభన్యూస్

Intinti Ramayanam Serial August 6th Episode: ఇదేంట్రా బాబు.. విలన్లంతా మంచిగా మారుతున్నారు.. సీరియల్ అయిపోతోందా ఏంటి? |


ఇక అవని అక్షయ్ దగ్గరకు వెళ్లి, “కమల్ ఖాళీగా ఉన్నాడు కదా, తనకి ఏదైనా బాధ్యత ఇవ్వొచ్చు కదా” అని అడుగుతుంది. దాంతో అక్షయ్, “ఇప్పుడు కొత్త ఆఫీస్ పెడుతున్నాం కదా, అందులో కమల్‌నే మేనేజర్‌గా పెడతాను” అని చెప్పడంతో అవని ఆనంద పడుతుంది. ఇక రాత్రి అందరూ పడుకున్నాక ముగ్గురు అన్నదమ్ములు (అక్షయ్, శ్రీకర్, కమల్) ఎవరికీ తెలియకుండా రహస్యంగా పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు.(Photo Credit: Intinti Ramayanam Serial Star Maa/ Jio +Hotstar)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 9:14 am Digital Edition : Prabhanews
Intinti Ramayanam Serial August 6th Episode: ఇదేంట్రా బాబు.. విలన్లంతా మంచిగా మారుతున్నారు.. సీరియల్ అయిపోతోందా ఏంటి? |

ఇక అవని అక్షయ్ దగ్గరకు వెళ్లి, "కమల్ ఖాళీగా ఉన్నాడు కదా, తనకి ఏదైనా బాధ్యత ఇవ్వొచ్చు కదా" అని అడుగుతుంది. దాంతో అక్షయ్, "ఇప్పుడు కొత్త ఆఫీస్ పెడుతున్నాం కదా, అందులో కమల్‌నే మేనేజర్‌గా పెడతాను" అని చెప్పడంతో అవని ఆనంద పడుతుంది. ఇక రాత్రి అందరూ పడుకున్నాక ముగ్గురు అన్నదమ్ములు (అక్షయ్, శ్రీకర్, కమల్) ఎవరికీ తెలియకుండా రహస్యంగా పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు.(Photo Credit: Intinti Ramayanam Serial Star Maa/ Jio +Hotstar)

Source link