ఛాతీలో నొప్పి, బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడమ చేయి, భుజం, మెడ లేదా దవడ వరకు వ్యాపించే నొప్పి, ఎక్కువగా చెమటలు పట్టడం, తల తిరగడం, కారణం లేకుండా తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
Source link
Heart Health: ఈ లక్షణాలు కనిపించినా.. గుండె నొప్పి వచ్చినా.. వెంటనే ఈ పరీక్షలు చేయించుకోండి!
