ప్రభన్యూస్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్.. ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలోచ్చాయో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రిలీజై 12 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల ‘చెన్నై లవ్ స్టోరీ’ హవా కనిపిస్తుంది. వీక్ డేస్‌లో కాస్త స్లో రన్ అనిపించినా.. వీకెండ్స్‌లో మాత్రం డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది.

News18
News18

రిలీజై 12 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల ‘చెన్నై లవ్ స్టోరీ’ హవా కనిపిస్తుంది. వీక్ డేస్‌లో కాస్త స్లో రన్ అనిపించినా.. వీకెండ్స్‌లో మాత్రం డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది. మరీ మఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్‌కు జనాలు పిచెక్కిపోయారు.

చాలా వరకు సెకండ్ హాఫ్‌పై కంప్లైంట్స్ వచ్చాయి కానీ.. ఓవరాల్‌గా మాత్రం సినిమా బాగానే ఉంది ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు అనే ఫ్రెండ్లీ టాక్ వచ్చింది. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి జనాల్లో పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన గ్లింప్స్ నుంచి ‘గుర్తుందా గుర్తుందా’ సాంగ్, ఆ తర్వాత టీజర్, ట్రైలర్‌లు గట్రా ఈ మూవీపై సాలిడ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. దాంతో పేయిడ్ ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

డే1 నుంచే ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఇక తాజాగా 12 రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.27 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి. కిరణ్ అబ్బవరం సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయంటే మాములు విషయం కాదు. ఈ దెబ్బతో ఆయన మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఇక ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.16 కోట్లు కొల్లగొట్టాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.29 కోట్ల వరకు వచ్చేసింది. అంటే రూ.11 కోట్ల ప్రాఫిట్స్ ఈ సినిమాకు వచ్చాయి. ఈ లెక్కన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయినట్లే. నిజానికి ఈ సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ రూ.30 కోట్ల వరకు అయింది. అయితే.. రిలీజ్‌కు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.15 కోట్ల వరకు వచ్చేశాయి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్టీవెన్ శంకర్ అలియాస్ కిరణ్ అబ్బవరం తన పేరు వెండితెరపై చూసుకోవాలని కలలు కనే ఒక ఆనాధ. కల కోసం భాష రాని చెన్నైకి వచ్చేస్తాడు. అక్కడే నివేదిత అలియాస్ గౌరీ ప్రియ పరిచయమవుతుంది. అప్పటికే గౌరీ ప్రియకు అజయ్(త్రిగుణ్)తో పెళ్ళి క్యాన్సల్ అయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. ఆల్కహాల్ తీసుకుంటూ అజయ్ ఆలోచనల్లో బ్రతుకుంది. చెన్నై వచ్చిన స్టీవెన్, నివేదిత ఫ్రెండ్స్‌తో కలిసి పోయి అదే ఇంట్లో ఉంటాడు.

ఇక నివేదితను డ్రిపెషన్ నుంచి మాములు స్థితికి తీసుకురావడానికి పలు విధాల ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఆమెతో తిట్లు కూడా తింటాడు. ఫైనల్‌గా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి స్టీవెన్‌తో ట్రావెల్ చేస్తుంది. ఒక టైమ్‌లో నివేదిత, స్టీవెన్‌ను పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? స్టీవెన్‌ను నివేదిత పెళ్లి చేసుకుందా? స్టీవెన్‌కు వెండితెరపై తన పేరును చూసుకోవాలనుకున్న కల నిజమైందా? అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 August 2026, 7:23 pm Digital Edition : Prabhanews
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్.. ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలోచ్చాయో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 05, 2026 7:02 PM ISTరిలీజై 12 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల 'చెన్నై లవ్ స్టోరీ' హవా కనిపిస్తుంది. వీక్ డేస్‌లో కాస్త స్లో రన్ అనిపించినా.. వీకెండ్స్‌లో మాత్రం డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది. News18రిలీజై 12 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల 'చెన్నై లవ్ స్టోరీ' హవా కనిపిస్తుంది. వీక్ డేస్‌లో కాస్త స్లో రన్ అనిపించినా.. వీకెండ్స్‌లో మాత్రం డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది. మరీ మఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్‌కు జనాలు పిచెక్కిపోయారు.చాలా వరకు సెకండ్ హాఫ్‌పై కంప్లైంట్స్ వచ్చాయి కానీ.. ఓవరాల్‌గా మాత్రం సినిమా బాగానే ఉంది ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు అనే ఫ్రెండ్లీ టాక్ వచ్చింది. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి జనాల్లో పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన గ్లింప్స్ నుంచి 'గుర్తుందా గుర్తుందా' సాంగ్, ఆ తర్వాత టీజర్, ట్రైలర్‌లు గట్రా ఈ మూవీపై సాలిడ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. దాంతో పేయిడ్ ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.డే1 నుంచే ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఇక తాజాగా 12 రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.27 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి. కిరణ్ అబ్బవరం సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయంటే మాములు విషయం కాదు. ఈ దెబ్బతో ఆయన మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోయింది.ఇక ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.16 కోట్లు కొల్లగొట్టాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.29 కోట్ల వరకు వచ్చేసింది. అంటే రూ.11 కోట్ల ప్రాఫిట్స్ ఈ సినిమాకు వచ్చాయి. ఈ లెక్కన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయినట్లే. నిజానికి ఈ సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ రూ.30 కోట్ల వరకు అయింది. అయితే.. రిలీజ్‌కు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.15 కోట్ల వరకు వచ్చేశాయి.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్టీవెన్ శంకర్ అలియాస్ కిరణ్ అబ్బవరం తన పేరు వెండితెరపై చూసుకోవాలని కలలు కనే ఒక ఆనాధ. కల కోసం భాష రాని చెన్నైకి వచ్చేస్తాడు. అక్కడే నివేదిత అలియాస్ గౌరీ ప్రియ పరిచయమవుతుంది. అప్పటికే గౌరీ ప్రియకు అజయ్(త్రిగుణ్)తో పెళ్ళి క్యాన్సల్ అయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. ఆల్కహాల్ తీసుకుంటూ అజయ్ ఆలోచనల్లో బ్రతుకుంది. చెన్నై వచ్చిన స్టీవెన్, నివేదిత ఫ్రెండ్స్‌తో కలిసి పోయి అదే ఇంట్లో ఉంటాడు.ఇక నివేదితను డ్రిపెషన్ నుంచి మాములు స్థితికి తీసుకురావడానికి పలు విధాల ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఆమెతో తిట్లు కూడా తింటాడు. ఫైనల్‌గా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి స్టీవెన్‌తో ట్రావెల్ చేస్తుంది. ఒక టైమ్‌లో నివేదిత, స్టీవెన్‌ను పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? స్టీవెన్‌ను నివేదిత పెళ్లి చేసుకుందా? స్టీవెన్‌కు వెండితెరపై తన పేరును చూసుకోవాలనుకున్న కల నిజమైందా? అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే...Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link