ఇత్తడి పాత్రల్లో వండిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. మార్కెట్లో లభించే రసాయన క్లీనర్లను ఉపయోగించకుండా, ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో వాటిని మళ్లీ కొత్తవాటిలా మెరిపించవచ్చు.
Source link
Cleaning Tips: రసాయనాలు కొనాల్సిన పనే లేదు.. నిమ్మరసం, ఉప్పుతో ఇత్తడి పాత్రలు కొత్తవాటిలా మెరిసిపోతాయి!
