నటసింహం నందమూరి బాలకృష్ణ వారసత్వాన్ని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొడుకు మోక్షజ్ఞను పక్కనపెట్టి, బాలకృష్ణ తన కూతురిని ఎంకరేజ్ చేస్తున్నారా? అనే కోణంలో చర్చలు ముదిరాయి.
Source link
Nandamuri Balakrishna: మోక్షజ్ఞను పక్కనపెట్టి, కూతురిని ఎంకరేజ్ చేస్తున్నారా? అసలు బాలయ్య బాబు ప్లాన్ ఏంటి..?
