Earthquakes: ఉన్నది ఒకటే భూమి. ఉన్నది ఒకటే జిందగీ. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో భూమి మనకు సురక్షితంగా ఉండాలి. మరోలా చెప్పాలంటే.. అది సురక్షితంగా ఉండేలా మనం చూసుకోవాలి. కానీ.. మనుషుల చర్యలు భూమిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ఈ భూకంపాలు వస్తున్నాయా?
Source link
Earthquakes: వెనిజులా.. ఫిలిప్పీన్స్.. వరుస భూకంపాలెందుకు? భూతాపమే కారణమా?
