ప్రభన్యూస్

Heavy Rains In Assam | అస్సాంలో వర్ష బీభత్సం.. రోడ్లన్నీజలమయం !

అస్సాంలోని గువాహటి నగరంలో భారీ వర్షాలు కురవడంతో పంజాబారి ప్రాంతం జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రహదారులపై భారీగా నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 August 2026, 1:29 am Digital Edition : Prabhanews