ప్రభన్యూస్

Gratuity Calculation: జీతం 40 వేలు అయితే, మీకు ఎంత గ్రాట్యుటీ వస్తుంది? ఈజీగా తెలుసుకోండి | If Your Salary Is Rs 40000 How Much Gratuity Will You Get |

gratuity rules in India 2026, gratuity calculation formula, how to calculate gratuity amount, employee benefits update, salary tax benefits India, retirement planning tips, గ్రాట్యుటీ నియమాలు 2026, గ్రాట్యుటీ రూల్స్, గ్రాట్యుటీ లెక్కింపు, గ్రాట్యుటీ ఎంత వస్తుంది, రాజీనామా తర్వాత గ్రాట్యుటీgratuity rules in India 2026, gratuity calculation formula, how to calculate gratuity amount, employee benefits update, salary tax benefits India, retirement planning tips, గ్రాట్యుటీ నియమాలు 2026, గ్రాట్యుటీ రూల్స్, గ్రాట్యుటీ లెక్కింపు, గ్రాట్యుటీ ఎంత వస్తుంది, రాజీనామా తర్వాత గ్రాట్యుటీ

ఉదాహరణకు, ఒక ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం (బేసిక్ జీతం + డియర్‌నెస్ అలవెన్స్) నెలకు రూ.40,000 అనుకుందాం. ఆ ఉద్యోగి ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేస్తే గ్రాట్యుటీ మొత్తం సుమారు రూ.1,15,385 వస్తుంది. (రూ.40,000 × 15 × 5) ÷ 26 = రూ.1,15,385. ఆరు సంవత్సరాల సేవ పూర్తయితే గ్రాట్యుటీ మొత్తం సుమారు రూ.1,38,462కి పెరుగుతుంది. ఏడు సంవత్సరాల సేవకు సుమారు రూ.1,61,538 వస్తుంది. ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తే గ్రాట్యుటీ మొత్తం సుమారు రూ.1,84,615 అవుతుంది. తొమ్మిది సంవత్సరాల సేవకు దాదాపు రూ.2,07,692 వస్తుంది. అదే ఉద్యోగి పది సంవత్సరాల పాటు నిరంతరంగా పనిచేస్తే సుమారు రూ.2,30,769 గ్రాట్యుటీగా పొందుతారు. ఈ లెక్కల ద్వారా ఉద్యోగి ఎక్కువ కాలం పనిచేస్తే చివర్లో అందుకునే గ్రాట్యుటీ ప్రయోజనం గణనీయంగా పెరుగుతుందని అర్థమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 August 2026, 5:30 pm Digital Edition : Prabhanews