FSSAI: దేశంలోని ప్రముఖ మద్యం బ్రాండ్లను వినియోగించే వారికి కీలక అప్డేట్. కొన్ని ప్రముఖ మద్యం తయారీ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫ్లేవర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లు మరోసారి వార్తల్లో నిలిచాయి.
Source link
Liquor: మందుబాబులకు బిగ్ అలర్ట్.. మీరు ఈ బ్రాండ్స్ విస్కీ, రమ్ తాగుతున్నారా?
