ప్రభన్యూస్

Petrol: దేశంలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్‌కు భారీ డిమాండ్.. ఎగబడి కొంటున్న జనాలు.. కొంపముంచిన వర్షాలు!

LPG Consumption: దేశంలో జూలై నెలలో పెట్రోల్, డీజిల్ వినియోగం గణనీయంగా పెరిగింది. తక్కువ వర్షపాతం, వ్యవసాయ అవసరాలు, వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం వంటి కారణాలతో ఈ ఇంధనాలకు డిమాండ్ పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. అయితే ఇదే సమయంలో LPG అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 August 2026, 4:47 pm Digital Edition : Prabhanews