ప్రభన్యూస్

Chennai Rains: చెన్నైలో జలమయమైన ప్రధాన రహదారులు..!

తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలలో హఠాత్తుగా కురిసిన దట్టమైన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 August 2026, 10:44 pm Digital Edition : Prabhanews