యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై వరుణ్ తేజ్, రితికా నాయక్ హీరోయిన్లుగా రాబోతున్న కొత్త సినిమా కొరియన్ కనకరాజు. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన చిత్రయూనిట్, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆగస్టు 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.
Source link
Korean Kanakaraju Trailer: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ట్రైలర్ రిలీజ్
