Last Updated:
8th Pay Commission: 8వ కేంద్ర వేతన సంఘం అమలుపై ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. కమిషన్ పనులు ఇప్పటికే సగానికి పైగా పూర్తికాగా, దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తుది సిఫార్సుల తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతో జీతాల పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ సవరణలపై చర్చలు మరింత ఊపందుకున్నాయి.
