ప్రభన్యూస్

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?.. ఈ సంకేతాలు నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదమే.. |

కిడ్నీలో రాళ్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? వైద్యుల ప్రకారం కిడ్నీలో ఏర్పడే రాళ్లు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అవి కాల్షియం రాళ్లు, యూరిక్ యాసిడ్ రాళ్లు, స్ట్రువైట్ రాళ్లు, సిస్టీన్ రాళ్లు. వీటిలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు అత్యంత సాధారణమైనవి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 నుంచి 80 శాతం మంది రోగుల్లో ఈ రకమైన రాళ్లే కనిపిస్తాయి. అధిక ఉప్పు, పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్, నట్స్ వంటి ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం పెరుగుతుంది.కిడ్నీలో రాళ్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? వైద్యుల ప్రకారం కిడ్నీలో ఏర్పడే రాళ్లు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అవి కాల్షియం రాళ్లు, యూరిక్ యాసిడ్ రాళ్లు, స్ట్రువైట్ రాళ్లు, సిస్టీన్ రాళ్లు. వీటిలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు అత్యంత సాధారణమైనవి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 నుంచి 80 శాతం మంది రోగుల్లో ఈ రకమైన రాళ్లే కనిపిస్తాయి. అధిక ఉప్పు, పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్, నట్స్ వంటి ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం పెరుగుతుంది.

కిడ్నీలో రాళ్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? వైద్యుల ప్రకారం కిడ్నీలో ఏర్పడే రాళ్లు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అవి కాల్షియం రాళ్లు, యూరిక్ యాసిడ్ రాళ్లు, స్ట్రువైట్ రాళ్లు, సిస్టీన్ రాళ్లు. వీటిలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు అత్యంత సాధారణమైనవి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 నుంచి 80 శాతం మంది రోగుల్లో ఈ రకమైన రాళ్లే కనిపిస్తాయి. అధిక ఉప్పు, పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్, నట్స్ వంటి ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం పెరుగుతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 July 2026, 1:37 pm Digital Edition : Prabhanews