వంటింట్లో ఉండే పదార్థాలతో చేసే కొన్ని ఇంటి చిట్కాలు చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రతి చిట్కా అందరికీ ఒకేలా సరిపోదు కాబట్టి ప్యాచ్ టెస్ట్ చేసి, అవసరమైతే చర్మ నిపుణుల సలహాతోనే ఉపయోగించడం మంచిది.
Source link
Skincare: అమ్మమ్మల సీక్రెట్.. పెరుగులో ఆ రెండు పదార్థాలు కలిపి ముఖానికి రాస్తే చాలు.. పార్లర్‌కు వెళ్లకుండానే గ్లాస్ స్కిన్ మీ సొంతం!
