ప్రభన్యూస్

Gajendra Kothari: జెన్ జీకి ప్రేరణ.. రూ.64 కోట్ల ఆస్తి.. కానీ ఇల్లు, కారు కొనుక్కోలేదు.. ఎందుకో తెలుసా? |


మొత్తంగా పరిశీలిస్తే, "కారు లేదు, ఇల్లు లేదు, కానీ కోట్ల రూపాయల మ్యూచువల్ ఫండ్ సంపద ఉంది" అనే మాట.. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం కోసం చెప్పిన కట్టుకథ కాదు, అది అక్షరాలా నిజం. కేవలం పదివేలతో మొదలైన ఆయన పెట్టుబడి ప్రయాణం నేడు రూ.52 లక్షల నెలవారీ సిప్ వరకు చేరింది. నిజమైన సంపద సృష్టి అనేది రాత్రికి రాత్రే వచ్చే అద్భుతం కాదనీ, దానికి దశాబ్దాల ఓపిక, క్రమశిక్షణ, మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకునే మానసిక ధైర్యం అవసరమని గజేంద్ర కొఠారీ నిరూపించారు. ఆస్తులు కూడబెట్టే క్రమంలో అనవసర ఖర్చులను తగ్గించుకొని, పెట్టుబడి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ స్టోరీ ఒక గొప్ప స్ఫూర్తి. ఐతే.. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. కాబట్టి.. పెట్టుబడి పెట్టేవారు.. స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. (AI generated Image)మొత్తంగా పరిశీలిస్తే, "కారు లేదు, ఇల్లు లేదు, కానీ కోట్ల రూపాయల మ్యూచువల్ ఫండ్ సంపద ఉంది" అనే మాట.. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం కోసం చెప్పిన కట్టుకథ కాదు, అది అక్షరాలా నిజం. కేవలం పదివేలతో మొదలైన ఆయన పెట్టుబడి ప్రయాణం నేడు రూ.52 లక్షల నెలవారీ సిప్ వరకు చేరింది. నిజమైన సంపద సృష్టి అనేది రాత్రికి రాత్రే వచ్చే అద్భుతం కాదనీ, దానికి దశాబ్దాల ఓపిక, క్రమశిక్షణ, మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకునే మానసిక ధైర్యం అవసరమని గజేంద్ర కొఠారీ నిరూపించారు. ఆస్తులు కూడబెట్టే క్రమంలో అనవసర ఖర్చులను తగ్గించుకొని, పెట్టుబడి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ స్టోరీ ఒక గొప్ప స్ఫూర్తి. ఐతే.. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. కాబట్టి.. పెట్టుబడి పెట్టేవారు.. స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. (AI generated Image)

మొత్తంగా పరిశీలిస్తే, “కారు లేదు, ఇల్లు లేదు, కానీ కోట్ల రూపాయల మ్యూచువల్ ఫండ్ సంపద ఉంది” అనే మాట.. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం కోసం చెప్పిన కట్టుకథ కాదు, అది అక్షరాలా నిజం. కేవలం పదివేలతో మొదలైన ఆయన పెట్టుబడి ప్రయాణం నేడు రూ.52 లక్షల నెలవారీ సిప్ వరకు చేరింది. నిజమైన సంపద సృష్టి అనేది రాత్రికి రాత్రే వచ్చే అద్భుతం కాదనీ, దానికి దశాబ్దాల ఓపిక, క్రమశిక్షణ, మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకునే మానసిక ధైర్యం అవసరమని గజేంద్ర కొఠారీ నిరూపించారు. ఆస్తులు కూడబెట్టే క్రమంలో అనవసర ఖర్చులను తగ్గించుకొని, పెట్టుబడి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ స్టోరీ ఒక గొప్ప స్ఫూర్తి. ఐతే.. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. కాబట్టి.. పెట్టుబడి పెట్టేవారు.. స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. (AI generated Image)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 5:38 pm Digital Edition : Prabhanews
Gajendra Kothari: జెన్ జీకి ప్రేరణ.. రూ.64 కోట్ల ఆస్తి.. కానీ ఇల్లు, కారు కొనుక్కోలేదు.. ఎందుకో తెలుసా? |

మొత్తంగా పరిశీలిస్తే, "కారు లేదు, ఇల్లు లేదు, కానీ కోట్ల రూపాయల మ్యూచువల్ ఫండ్ సంపద ఉంది" అనే మాట.. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం కోసం చెప్పిన కట్టుకథ కాదు, అది అక్షరాలా నిజం. కేవలం పదివేలతో మొదలైన ఆయన పెట్టుబడి ప్రయాణం నేడు రూ.52 లక్షల నెలవారీ సిప్ వరకు చేరింది. నిజమైన సంపద సృష్టి అనేది రాత్రికి రాత్రే వచ్చే అద్భుతం కాదనీ, దానికి దశాబ్దాల ఓపిక, క్రమశిక్షణ, మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకునే మానసిక ధైర్యం అవసరమని గజేంద్ర కొఠారీ నిరూపించారు. ఆస్తులు కూడబెట్టే క్రమంలో అనవసర ఖర్చులను తగ్గించుకొని, పెట్టుబడి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ స్టోరీ ఒక గొప్ప స్ఫూర్తి. ఐతే.. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. కాబట్టి.. పెట్టుబడి పెట్టేవారు.. స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. (AI generated Image)

Source link