సమాజంలో చాలా మంది ఇలాంటి వారిని చూసి, “వారికి డిప్రెషన్ ఉంది”, “మానసిక సమస్యతో బాధపడుతున్నారు” అని త్వరగా నిర్ణయానికి వస్తుంటారు. కానీ మనస్తత్వశాస్త్రం మాత్రం ప్రతి ఒంటరితనం మానసిక అనారోగ్యానికి సంకేతం కాదని స్పష్టం చేస్తోంది.
Source link
Psychology Tips: కొంతమందికి స్నేహితులు ఎందుకు ఉండరు? సైకాలజీ చెప్పే అసలు కారణాలు ఇవే!
