ప్రభన్యూస్

OTT Movie: ఈ భర్తల కష్టాలు ఊహాతీతం, 2గంటల 17నిమిషాలు నవ్వులే నవ్వులు.. ఓటీటీలో రచ్చ చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఈ మధ్యకాలంలో వస్తున్న డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కంటెంట్ ఉన్న సినిమాల హవా బాగా కనిపిస్తోంది. ఈ లిస్టులోనే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ.

News18
News18

ఈ మధ్యకాలంలో వస్తున్న డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కంటెంట్ ఉన్న సినిమాల హవా బాగా కనిపిస్తోంది. ఈ లిస్టులోనే చేరిపోయింది పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’ ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వచించగా.. బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు.

ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయగా థియేటర్స్ లో మంచి స్పందన తెచ్చుకొని ఓటెటీలో కూడా అదే హవా కొనసాగిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళా ప్రేక్షకుల ఆదరణ లభించడంతో ఈ చిత్రానికి ఘన విజయం దక్కింది. కావాల్సినంత కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ‘పురుష:’ సినిమాతో బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి, వెన్నెల కిషోర్ పాత్రలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌‌ల పాత్రలు సైతం ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోయిన్లకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా చూసి 2 గంటల 17 నిమిషాలు నవ్వులే నవ్వులు అన్నారు ఆడియన్స్. అయితే ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందన దక్కించుకున్న తర్వాత రీసెంట్‌గానే ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చాయి.

స్ట్రీమింగ్‌ అయిన కొన్ని రోజులకే ‘పురుష:’ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అలా అన్ని చోట్లా ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉండటంతో ఓటీటీలోనూ ఈ సినిమాకి విశేషణమైన ఆదరణ లభిస్తోంది. విడాకుల కోసం కోర్టుకెళ్లిన ముగ్గురు స్నేహితుల కష్టాలు, వారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లతో కథ ప్రారంభమవుతుంది. భార్యల్ని యుద్ధంతో కాదు, ప్రేమతో గెలవాలనే మంచి సందేశంతో ఈ సినిమా ముగుస్తుంది. మీరు కూడా వీలు చూసుకొని ఈ సినిమా చూస్తే ఎంచక్కా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 2:14 pm Digital Edition : Prabhanews
OTT Movie: ఈ భర్తల కష్టాలు ఊహాతీతం, 2గంటల 17నిమిషాలు నవ్వులే నవ్వులు.. ఓటీటీలో రచ్చ చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 1:35 PM ISTఈ మధ్యకాలంలో వస్తున్న డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కంటెంట్ ఉన్న సినిమాల హవా బాగా కనిపిస్తోంది. ఈ లిస్టులోనే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ.News18ఈ మధ్యకాలంలో వస్తున్న డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కంటెంట్ ఉన్న సినిమాల హవా బాగా కనిపిస్తోంది. ఈ లిస్టులోనే చేరిపోయింది పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’ ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వచించగా.. బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు.ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయగా థియేటర్స్ లో మంచి స్పందన తెచ్చుకొని ఓటెటీలో కూడా అదే హవా కొనసాగిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళా ప్రేక్షకుల ఆదరణ లభించడంతో ఈ చిత్రానికి ఘన విజయం దక్కింది. కావాల్సినంత కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ‘పురుష:’ సినిమాతో బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి, వెన్నెల కిషోర్ పాత్రలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌‌ల పాత్రలు సైతం ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోయిన్లకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా చూసి 2 గంటల 17 నిమిషాలు నవ్వులే నవ్వులు అన్నారు ఆడియన్స్. అయితే ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందన దక్కించుకున్న తర్వాత రీసెంట్‌గానే ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చాయి.స్ట్రీమింగ్‌ అయిన కొన్ని రోజులకే ‘పురుష:’ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అలా అన్ని చోట్లా ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉండటంతో ఓటీటీలోనూ ఈ సినిమాకి విశేషణమైన ఆదరణ లభిస్తోంది. విడాకుల కోసం కోర్టుకెళ్లిన ముగ్గురు స్నేహితుల కష్టాలు, వారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లతో కథ ప్రారంభమవుతుంది. భార్యల్ని యుద్ధంతో కాదు, ప్రేమతో గెలవాలనే మంచి సందేశంతో ఈ సినిమా ముగుస్తుంది. మీరు కూడా వీలు చూసుకొని ఈ సినిమా చూస్తే ఎంచక్కా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link