‘లెనిన్’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టింది. వీకెండ్స్ మాత్రమే కాదు.. వీక్ డేస్‌లోనూ సినిమా డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వీర విహారం సృష్టిస్తుంది.
Source link
Lenin Movie: థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'లెనిన్'.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా అయ్యా..!
