ప్రభన్యూస్

SIP Returns: రూ.26 లక్షలు పెట్టి రూ.1.78 కోట్లు సంపాదించారు.. ఈ ఫండ్ అద్భుతం చేసింది గురూ..!

SIP Returns: ప్రతి నెలా చిన్న మొత్తంతో SIPలో పెట్టుబడి పెడితే నిజంగానే కోటీశ్వరుడు కావచ్చా? అనే సందేహానికి టాటా వాల్యూ ఫండ్ పనితీరు బలమైన ఉదాహరణగా నిలిచింది. 22 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్, మొత్తం రూ.26.3 లక్షలు పెట్టుబడి పెట్టి సుమారు రూ.1.78 కోట్ల కార్పస్‌ను నిర్మించుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 11:38 am Digital Edition : Prabhanews