నందమూరి బాలకృష్ణ ఇటీవలే తాను చేస్తున్న ‘NBK111’ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఇటీవల హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో బాలయ్యకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.
Source link
Balakrishna: బాలకృష్ణకు అసలు ఏమైంది..? త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్న దర్శకుడు..!
