ప్రభన్యూస్

వైవిధ్యభరితమైన కథతో ఆలోచన మూవీ.. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆలోచన. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

News18
News18

పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను పద్మశ్రీ మురళి మోహన్ విడుదల చేశారు.

తాజాగా “ఆలోచన” టీజర్ ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. “ఆలోచన” టీజర్ చాలా బాగుంది. ఫ్రేమింగ్, మ్యూజిక్ , పెర్ఫార్మెన్స్, వారి కాన్సెప్ట్ చాలా బాగుంది, వాస్తవ సంఘటనలను తీసుకొని చేసిన ఈ సినిమా అద్భుతమైన నటుల కాంబినేషన్ తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్ తో “ఆలోచన” చేశారని మంచి సంకల్పం తో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన సినిమాను నిర్మించారు అని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. ఈ చిత్రానికి సాంకేతిక వర్గం కెమెరా టి. సురేంద్ర రెడ్డి, సంగీతం వియాన్ , పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్.ఎల్.వర్మ, ఆర్ట్: గిరీష్ దేవాంగ్, ఈ.పి: సీ.హెచ్.విజయ్ కుమార్ అందిస్తున్నారు.

మంచి కథా బలం ఉన్న “ఆలోచన” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఈ సినిమా విజయం సాధించి, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్, ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 July 2026, 7:47 pm Digital Edition : Prabhanews
వైవిధ్యభరితమైన కథతో ఆలోచన మూవీ.. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 26, 2026 7:36 PM ISTసీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆలోచన. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
News18పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం "ఆలోచన". సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను పద్మశ్రీ మురళి మోహన్ విడుదల చేశారు.తాజాగా "ఆలోచన" టీజర్ ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. "ఆలోచన" టీజర్ చాలా బాగుంది. ఫ్రేమింగ్, మ్యూజిక్ , పెర్ఫార్మెన్స్, వారి కాన్సెప్ట్ చాలా బాగుంది, వాస్తవ సంఘటనలను తీసుకొని చేసిన ఈ సినిమా అద్భుతమైన నటుల కాంబినేషన్ తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్ తో "ఆలోచన" చేశారని మంచి సంకల్పం తో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన సినిమాను నిర్మించారు అని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. ఈ చిత్రానికి సాంకేతిక వర్గం కెమెరా టి. సురేంద్ర రెడ్డి, సంగీతం వియాన్ , పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్.ఎల్.వర్మ, ఆర్ట్: గిరీష్ దేవాంగ్, ఈ.పి: సీ.హెచ్.విజయ్ కుమార్ అందిస్తున్నారు.మంచి కథా బలం ఉన్న "ఆలోచన" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఈ సినిమా విజయం సాధించి, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్, ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link