Gen Z: అత్యాధునిక స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, జెన్ Z యువత ఇప్పుడు ఫ్లిప్ ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు, పాత డిజిటల్ కెమెరాల వైపు మొగ్గు చూపుతోంది. డిజిటల్ డీటాక్స్, నోటిఫికేషన్ అలసట, మానసిక ప్రశాంతత కోసం ఈ రెట్రో గ్యాడ్జెట్లను ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Source link
స్మార్ట్ఫోన్లను వదిలేస్తున్న యువత.. కీప్యాడ్ ఫోన్‌కే ఓటు! Gen Zకి ఏమైంది?
