ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఓఎన్‌డీసీ నెట్‌వర్క్ ద్వారా వచ్చే 30 రోజుల్లో బెంగళూరు నగరంలో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించనుంది. దీనివల్ల వినియోగదారులకు తక్కువ ధరకే ఆహారం లభించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
Source link
Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ.. జోమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ!
