ప్రభన్యూస్

Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు.. పెళ్ళికి ముందే ఒకే రూములో! వీళ్ళు మామూలు బోల్డ్ కాదురా సామీ.. |


పెళ్లి, ఫ్యామిలీ.. రాజశేఖర్, జీవిత 1991లో పెళ్లి చేసుకున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలిచారు. “నాకు కోపం, అసహనం ఎక్కువ. కానీ జీవిత చాలా కామ్ అండ్ కూల్. మా మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి 90% క్రెడిట్ ఆమెదే” అని రాజశేఖర్ గర్వంగా చెబుతాడు. కెరీర్ పరంగా కూడా కీలక నిర్ణయాలు, బాధ్యతలు ఆమే చూసుకుంటుంది. ఈ దంపతులకు శివాని, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 2:02 pm Digital Edition : Prabhanews
Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు.. పెళ్ళికి ముందే ఒకే రూములో! వీళ్ళు మామూలు బోల్డ్ కాదురా సామీ.. |

పెళ్లి, ఫ్యామిలీ.. రాజశేఖర్, జీవిత 1991లో పెళ్లి చేసుకున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలిచారు. "నాకు కోపం, అసహనం ఎక్కువ. కానీ జీవిత చాలా కామ్ అండ్ కూల్. మా మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి 90% క్రెడిట్ ఆమెదే" అని రాజశేఖర్ గర్వంగా చెబుతాడు. కెరీర్ పరంగా కూడా కీలక నిర్ణయాలు, బాధ్యతలు ఆమే చూసుకుంటుంది. ఈ దంపతులకు శివాని, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Source link