ప్రభన్యూస్

UPI Payments: టీ, టిఫిన్, సిగరెట్‌కి యూపీఐ పేమెంట్స్… భారీగా పడిపోయిన యావరేజ్ ట్రాన్సాక్షన్ |

UPI transaction value, UPI payment news, average UPI transaction, digital payments India, UPI merchant payments, UPI payment trends 2026, యూపీఐ చెల్లింపుల తాజా వార్తలు, యూపీఐ సగటు చెల్లింపు, చిన్న మొత్తాల డిజిటల్ పేమెంట్లు, రోజువారీ యూపీఐ వినియోగం, యూపీఐ చెల్లింపులు 2026, డిజిటల్ పేమెంట్ ట్రెండ్స్UPI transaction value, UPI payment news, average UPI transaction, digital payments India, UPI merchant payments, UPI payment trends 2026, యూపీఐ చెల్లింపుల తాజా వార్తలు, యూపీఐ సగటు చెల్లింపు, చిన్న మొత్తాల డిజిటల్ పేమెంట్లు, రోజువారీ యూపీఐ వినియోగం, యూపీఐ చెల్లింపులు 2026, డిజిటల్ పేమెంట్ ట్రెండ్స్

రోజువారీ అవసరాల కోసం, టీ, స్నాక్స్ లాంటి చిన్న మొత్తాల కొనుగోళ్లకు యూపీఐ వినియోగం భారీగా పెరగడంతో, 2022 తర్వాత యూపీఐ సగటు ట్రాన్సాక్షన్ విలువ గణనీయంగా తగ్గింది. ఇది డిజిటల్ చెల్లింపుల్లో వస్తున్న మార్పును స్పష్టంగా చూపిస్తోంది. గత 4 ఏళ్లలో యూపీఐ సగటు ట్రాన్సాక్షన్ విలువ 30 శాతం తగ్గింది. 2022 జనవరిలో రూ.1,804గా ఉన్న సగటు విలువ, 2026 జూన్ నాటికి రూ.1,273కి పడిపోయింది. మైక్రో పేమెంట్లు, చిన్న వ్యాపారుల వద్ద పెరిగిన యూపీఐ వినియోగమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 4:28 am Digital Edition : Prabhanews