ప్రభన్యూస్

Diamond Jewellery: ఒక్కసారిగా వజ్రాల ధరల పతనం… చీప్‌గా దొరికేస్తున్న ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ

Diamond Jewellery | ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాల ధరలు భారీగా పడిపోవడం భారత ఆభరణాల మార్కెట్‌లో కొత్త మార్పులకు దారి తీస్తోంది. తక్కువ ధరల్లో పెద్ద సైజు వజ్రాలు కొనుగోలు చేసే అవకాశం రావడంతో ఈ విభాగంలో ప్రత్యేకంగా పనిచేసే జ్యువెలరీ బ్రాండ్లు కొత్త స్టోర్లను వేగంగా ప్రారంభిస్తున్నాయి. అదే సమయంలో మాల్స్ కూడా ఈ వ్యాపారానికి ఎక్కువ స్థలం కేటాయిస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 3:28 am Digital Edition : Prabhanews