ప్రభన్యూస్

Cracked Heels: పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా ? ఇవి తింటే ఎలాంటి సమస్య ఉండదు! |


Last Updated:

మడమల పగుళ్లు కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు.. శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. విటమిన్ ఈ, బి3, సి లోపాల వల్లే పాదాలు పొడిబారి పగుళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సరైన పోషకాహారంతో పాటు కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తే ఈ ముప్పును సులభంగా నివారించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 9:31 pm Digital Edition : Prabhanews
Cracked Heels: పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా ? ఇవి తింటే ఎలాంటి సమస్య ఉండదు! |

Last Updated:Jul 23, 2026 9:07 PM ISTమడమల పగుళ్లు కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు.. శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. విటమిన్ ఈ, బి3, సి లోపాల వల్లే పాదాలు పొడిబారి పగుళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సరైన పోషకాహారంతో పాటు కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తే ఈ ముప్పును సులభంగా నివారించవచ్చు.

Source link