Last Updated:
Indian Railway: రైళ్లలో ప్రయాణించే చాలా మంది రైల్వే స్టేషన్‌కు వెళ్ళినప్పుడు లేదా రైలులో ప్రయాణించినప్పుడు, స్టేషన్ పేరు పక్కన ‘టెర్మినల్’ (Terminal), ‘కంటోన్మెంట్’ (Cantonment), ‘జంక్షన్’ (Junction) వంటి పదాలను చూసి తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. అయితే ఈ మూడింటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి? దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
