ప్రభన్యూస్

Jana Nayagan Collections: జన నాయగన్ రచ్చ రంబోలా.. విడుదలకు ముందే ఈ సినిమా ఎంత వసూలు చేసిందో తెలుసా? |

విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సినిమా నేడే (జూలై 23) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ రేంజ్ వసూళ్లు రాబట్టింది. విజయ్ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సినిమా నేడే (జూలై 23) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ రేంజ్ వసూళ్లు రాబట్టింది. విజయ్ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. 

విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సినిమా నేడే (జూలై 23) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ రేంజ్ వసూళ్లు రాబట్టింది. విజయ్ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 10:54 am Digital Edition : Prabhanews