మారుతి సుజుకి ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో అత్యంత విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని కలిగి ఉంది. ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జా, ఫ్రాంక్స్, ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లతో పాటు గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో వంటి ప్రీమియం ఎస్యూవీలు, ఎమ్పీవీలను కూడా కంపెనీ విక్రయిస్తోంది. అందువల్ల ఈ ధరల పెంపు ప్రభావం కంపెనీకి చెందిన పలు మోడళ్లపై కనిపించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

