Stocks to Watch Today: తొలి త్రైమాసిక ఫలితాలు, బ్రోకరేజీల తాజా రేటింగ్‌లు, టార్గెట్ ధరల నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్‌లో పలు షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా Paytm, UltraTech Cement, JK Cement, Can Fin Homes, Oberoi Realty, Shyam Metalicsతో పాటు బ్యాంకింగ్, NBFC రంగ స్టాక్స్‌పై మార్కెట్ ఫోకస్ ఉండొచ్చు.
Source link
Stocks to Watch Today: ఇన్వెస్టర్లకు బంగారు ఛాన్స్.. ఈ షేర్లు రాకెట్‌లా దూసుకెళ్లొచ్చు!
