ప్రభన్యూస్

SIP Vs Lumpsum: మీ దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయా? ఒకేసారి పెట్టుబడి పెట్టాలా? నెలనెలా SIP చేయాలా? | SIP vs Lump Sum: Which Is Better for Building Wealth |


SIP vs Lump Sum Investment, Best Mutual Fund Investment Strategy, SIP Investment Benefits, Lump Sum Mutual Fund Returns, Mutual Fund Investment Tips, Systematic Investment Plan Explained, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఎలా పెట్టాలి, నెలకు ఎంత పొదుపు చేయాలి, తక్కువ డబ్బుతో పెట్టుబడి మార్గాలు, డబ్బు పెంచుకోవడానికి ఉత్తమ పద్ధతులు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడులపై పన్ను నిబంధనలుSIP vs Lump Sum Investment, Best Mutual Fund Investment Strategy, SIP Investment Benefits, Lump Sum Mutual Fund Returns, Mutual Fund Investment Tips, Systematic Investment Plan Explained, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఎలా పెట్టాలి, నెలకు ఎంత పొదుపు చేయాలి, తక్కువ డబ్బుతో పెట్టుబడి మార్గాలు, డబ్బు పెంచుకోవడానికి ఉత్తమ పద్ధతులు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడులపై పన్ను నిబంధనలు

ఏ పెట్టుబడి పద్ధతిని ఎంచుకోవాలి?: మీకు ప్రతి నెలా జీతం వస్తుంటే లేదా ఇప్పుడే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ప్రారంభిస్తున్నట్లయితే ఎస్ఐపీ మంచి మార్గం కావచ్చు. మీకు బోనస్ వచ్చి ఉంటే లేదా కొంతకాలంగా పెద్ద మొత్తంలో డబ్బు పొదుపు చేసి ఉంటే లంప్‌సమ్ పెట్టుబడిని పరిశీలించవచ్చు. మొత్తం డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఎస్టీపీ ద్వారా క్రమంగా పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది. “ఎస్ఐపీ, లంప్‌సమ్ మధ్య తేడాను కేవలం ఏది ఎక్కువ రాబడి ఇస్తుందనే కోణంలో చూడకూడదు. డబ్బు ఎప్పుడు చేతికి వస్తుంది, ఎప్పుడు అవసరం అవుతుంది, ఎంత లిక్విడిటీ కావాలి, పన్నులు ఎంత పడతాయి, మొత్తం ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంది అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి నెలా ఆదాయం వచ్చే ఉద్యోగులు, వృత్తి నిపుణులకు ఎస్ఐపీ అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుని, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు ఉన్నవారికి లంప్‌సమ్ పద్ధతి సరిపోవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు, ఇన్సూరెన్స్ అవసరాలు, తీసుకున్న రుణాలు, త్వరలో చెల్లించాల్సిన ఖర్చులు వంటి వాటిని ముందుగానే చూసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచించాలి. అలాగే ఎప్పటికప్పుడు మన పోర్ట్‌ఫోలియోను సమీక్షించాలి. గతంలో ఎక్కువ రాబడి ఇచ్చిందనే కారణంతో మాత్రమే ఒక మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోకూడదు” అని సీఏ అఖిల్ కంచర్ల సలహా ఇస్తున్నారు. చివరికి సరైన పెట్టుబడి పద్ధతి అంటే.. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోవడంతో పాటు, మార్కెట్ పెరిగినా, పడిపోయినా భయపడకుండా పెట్టుబడిని కొనసాగించగలిగే విధానం. Expert Advice by: CA Akhil Kancherla, Akhil Kancherla & Associates, 8143232113, akandassociates2025@gmail.com (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 November 2026, 7:01 pm Digital Edition : Prabhanews
SIP Vs Lumpsum: మీ దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయా? ఒకేసారి పెట్టుబడి పెట్టాలా? నెలనెలా SIP చేయాలా? | SIP vs Lump Sum: Which Is Better for Building Wealth |

ఏ పెట్టుబడి పద్ధతిని ఎంచుకోవాలి?: మీకు ప్రతి నెలా జీతం వస్తుంటే లేదా ఇప్పుడే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ప్రారంభిస్తున్నట్లయితే ఎస్ఐపీ మంచి మార్గం కావచ్చు. మీకు బోనస్ వచ్చి ఉంటే లేదా కొంతకాలంగా పెద్ద మొత్తంలో డబ్బు పొదుపు చేసి ఉంటే లంప్‌సమ్ పెట్టుబడిని పరిశీలించవచ్చు. మొత్తం డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఎస్టీపీ ద్వారా క్రమంగా పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది. "ఎస్ఐపీ, లంప్‌సమ్ మధ్య తేడాను కేవలం ఏది ఎక్కువ రాబడి ఇస్తుందనే కోణంలో చూడకూడదు. డబ్బు ఎప్పుడు చేతికి వస్తుంది, ఎప్పుడు అవసరం అవుతుంది, ఎంత లిక్విడిటీ కావాలి, పన్నులు ఎంత పడతాయి, మొత్తం ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంది అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి నెలా ఆదాయం వచ్చే ఉద్యోగులు, వృత్తి నిపుణులకు ఎస్ఐపీ అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుని, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు ఉన్నవారికి లంప్‌సమ్ పద్ధతి సరిపోవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు, ఇన్సూరెన్స్ అవసరాలు, తీసుకున్న రుణాలు, త్వరలో చెల్లించాల్సిన ఖర్చులు వంటి వాటిని ముందుగానే చూసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచించాలి. అలాగే ఎప్పటికప్పుడు మన పోర్ట్‌ఫోలియోను సమీక్షించాలి. గతంలో ఎక్కువ రాబడి ఇచ్చిందనే కారణంతో మాత్రమే ఒక మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోకూడదు" అని సీఏ అఖిల్ కంచర్ల సలహా ఇస్తున్నారు. చివరికి సరైన పెట్టుబడి పద్ధతి అంటే.. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోవడంతో పాటు, మార్కెట్ పెరిగినా, పడిపోయినా భయపడకుండా పెట్టుబడిని కొనసాగించగలిగే విధానం. Expert Advice by: CA Akhil Kancherla, Akhil Kancherla & Associates, 8143232113, akandassociates2025@gmail.com (ప్రతీకాత్మక చిత్రం)

Source link