నివేదా థామస్ లీడ్ రోల్ లో వస్తున్న కొత్త సినిమా ‘శ్రీమతి’. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మధ్యతరగతి గృహిణి మధుశ్రీగా నివేదా థామస్ కనిపించనుంది. తిరువీర్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా వచ్చే నెల 04 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శ్రీమతి ట్రైలర్ విడుదల చేశారు. నాట్యం ఇంటే ఇష్టం ఉన్న అమ్మాయి పెళ్లై, అత్తారింటికి వెళ్లాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
Source link
Nivetha Thomas: శ్రీమతిగా నివేదా థామస్.. ట్రైలర్ మాత్రం అందరికీ కనెక్ట్ అవుతుందబ్బా..!
