ప్రభన్యూస్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ప్లాన్, థియేటర్స్‌లో విధ్వంసమే ఇక |


ఈ సినిమాలో హిందూ మహా ఇతిహాసం 'రామాయణం'లోని ఒక కీలక ఘట్టాన్ని రాజమౌళి అత్యంత భారీ విజువల్స్‌తో ఆవిష్కరించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. రామాయణం లాంటి మహా కావ్యాన్ని రెండు, మూడు గంటల సినిమాలో పూర్తిస్థాయిలో చెప్పడం దాదాపు అసాధ్యం. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, వనవాసం, సీతాపహరణం, వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మాణం, లంకాదహనం, రావణ వధ వంటి ఎన్నో అద్భుత ఘట్టాలను ఒకే సినిమాలో చూపిస్తే భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండకపోవచ్చు. పైగా ఇటీవల వందల కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.ఈ సినిమాలో హిందూ మహా ఇతిహాసం 'రామాయణం'లోని ఒక కీలక ఘట్టాన్ని రాజమౌళి అత్యంత భారీ విజువల్స్‌తో ఆవిష్కరించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. రామాయణం లాంటి మహా కావ్యాన్ని రెండు, మూడు గంటల సినిమాలో పూర్తిస్థాయిలో చెప్పడం దాదాపు అసాధ్యం. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, వనవాసం, సీతాపహరణం, వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మాణం, లంకాదహనం, రావణ వధ వంటి ఎన్నో అద్భుత ఘట్టాలను ఒకే సినిమాలో చూపిస్తే భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండకపోవచ్చు. పైగా ఇటీవల వందల కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

ఈ సినిమాలో హిందూ మహా ఇతిహాసం ‘రామాయణం’లోని ఒక కీలక ఘట్టాన్ని రాజమౌళి అత్యంత భారీ విజువల్స్‌తో ఆవిష్కరించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. రామాయణం లాంటి మహా కావ్యాన్ని రెండు, మూడు గంటల సినిమాలో పూర్తిస్థాయిలో చెప్పడం దాదాపు అసాధ్యం. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, వనవాసం, సీతాపహరణం, వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మాణం, లంకాదహనం, రావణ వధ వంటి ఎన్నో అద్భుత ఘట్టాలను ఒకే సినిమాలో చూపిస్తే భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండకపోవచ్చు. పైగా ఇటీవల వందల కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 November 2026, 11:03 am Digital Edition : Prabhanews
SS Rajamouli: వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ప్లాన్, థియేటర్స్‌లో విధ్వంసమే ఇక |

ఈ సినిమాలో హిందూ మహా ఇతిహాసం 'రామాయణం'లోని ఒక కీలక ఘట్టాన్ని రాజమౌళి అత్యంత భారీ విజువల్స్‌తో ఆవిష్కరించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. రామాయణం లాంటి మహా కావ్యాన్ని రెండు, మూడు గంటల సినిమాలో పూర్తిస్థాయిలో చెప్పడం దాదాపు అసాధ్యం. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, వనవాసం, సీతాపహరణం, వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మాణం, లంకాదహనం, రావణ వధ వంటి ఎన్నో అద్భుత ఘట్టాలను ఒకే సినిమాలో చూపిస్తే భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండకపోవచ్చు. పైగా ఇటీవల వందల కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

Source link