అదేంటో కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా పదే పడే వినాలని అనిపిస్తుంటుంది. ఇలాంటి సాంగ్స్ చిరంజీవి కెరీర్ లో చాలానే ఉన్నాయి కానీ, డాడీ సినిమాలోని ఈ పాటను మాత్రం నేటితరం ఆడియన్స్ కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. 25 ఏళ్ల క్రిందటి సాంగ్ అయినా ఆ స్టెప్స్ చూస్తూ ఖుషీ ఖుషీ అవుతున్నారు. మరి ఆ పాట ఏంటో మీరే చూడండి.
Source link
Chiranjeevi Video Song: 25 ఏళ్ల క్రిందటి ఈ చిరంజీవి పాట ఇప్పటికీ ఊపేస్తోంది.. ఏం స్టెప్పులురా మావ
