ప్రభన్యూస్

Ramayana Box Office Collections : 5 రోజుల్లో రూ. 673.90 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' ఊచకోత!



నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ “రామాయణ: పార్ట్ 1” బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. 5వ రోజున ప్రపంచవ్యాప్తంగా 91.5% వృద్ధితో రూ. 128.70 కోట్ల గ్రాస్ సాధించి, కేవలం 5 రోజుల్లోనే మొత్తం రూ. 673.90 కోట్ల కలెక్షన్ల మార్కును దాటి కొత్త చరిత్ర సృష్టించింది. #Ramayana #RanbirKapoor #RamayanaBoxOffice



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 6:55 pm Digital Edition : Prabhanews
Ramayana Box Office Collections : 5 రోజుల్లో రూ. 673.90 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' ఊచకోత!

నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ "రామాయణ: పార్ట్ 1" బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. 5వ రోజున ప్రపంచవ్యాప్తంగా 91.5% వృద్ధితో రూ. 128.70 కోట్ల గ్రాస్ సాధించి, కేవలం 5 రోజుల్లోనే మొత్తం రూ. 673.90 కోట్ల కలెక్షన్ల మార్కును దాటి కొత్త చరిత్ర సృష్టించింది. #Ramayana #RanbirKapoor #RamayanaBoxOffice

Source link