8th Pay Commission Latest News: 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఖరారవుతుంది? ప్రస్తుతం రూ.18,000గా ఉన్న కనీస మూల వేతనం రూ.72,000కు చేరుతుందా? కొత్త జీతాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? అనే ప్రశ్నలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. తాజా అంచనాలు, జీతాల లెక్కలు తెలుసుకుందాం.
Source link
8th Pay Commission: ఉద్యోగులకు అత్యంత భారీగా జీతాల పెంపు.. ఒక్కొక్కరికి ఎంత పెరుగుతుందో తెలుసా?
