ప్రభన్యూస్

Jailer 2 Movie: అక్షరాల రూ.90 కోట్ల లాభాలు… రజనీకాంత్ విధ్వంసం మాములుగా లేదుగా..! |

Rajinikanth, Rajinikanth Movies, Rajinikanth Latest News, Rajinikanth News, Rajinikanth Latest News, Rajinikanth Movie News, Jailer 2 movie,Jailer 2 movie News, Jailer 2 movie Latest News, జైలర్ 2 మూవీ, జైలర్ 2 మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు, మూవీ న్యూస్,

దాదాపు 27 ఏళ్లుగా తమిళ సినిమా గడ్డపై ఇండస్ట్రీ హిట్లు కొడుతూ రారాజుల శాసిస్తున్నాడు సూపర్ స్టార్. అసలు రజనీకి తమిళనాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతలా అంటే.. 27 ఏళ్లుగా రజనీ ఒక్కడే ఇండస్ట్రీ హిట్లు కొడుతూ వస్తున్నాడు. నరసింహం సినిమా నుంచి చంద్రముఖి, శివాజీ, రోబో, కబాలి, రోబో 2.O.. ఇప్పుడు జైలర్ 2తో వరుసగా 7 సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు ఏ హీరో కూడా సాధ్యం కాలేదు. మధ్యలో దళపతి విజయ్, సూపర్ స్టార్‌ను మించి పోతున్నాడు అనుకున్నారు కానీ.. మళ్లీ సూపర్ స్టార్ లైన్‌లోకి వచ్చాడు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 9:01 pm Digital Edition : Prabhanews