ప్రభన్యూస్

Vicky Kaushal's Stylish look | దీపావళి పార్టీలో విక్కీ కౌశల్ రాయల్ లుక్..

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన గ్రాండ్ దీపావళి పార్టీలో సందడి చేశారు. బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో విక్కీ కౌశల్ తన స్టైలిష్ ఫెస్టివ్ లుక్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో హుందాగా కనిపిస్తూ కెమెరాలకు పోజులిచ్చారు. మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకల్లో విక్కీ కౌశల్ సందడికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 5:58 pm Digital Edition : Prabhanews