ప్రభన్యూస్

Sara Ali Khan, Ibrahim Ali Khan | దీపావళి పార్టీలో మెరిసిన సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ |

బాలీవుడ్లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. ఈ గ్రాండ్ దీపావళి పార్టీలో బాలీవుడ్ నటి సారా అలీఖాన్, ఆమె సోదరుడు ఇబ్రహీం అలీఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ, స్టైలిష్ లుక్స్లో అన్నాచెల్లెళ్లు పార్టీకి హాజరై సందడి చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 5:11 pm Digital Edition : Prabhanews