ప్రభన్యూస్

టికెట్ లేకుండా రైలు ఎక్కుతున్నారా? ఒక్కరోజులోనే 11,150 మందికి షాక్… దక్షిణ మధ్య రైల్వే రికార్డ్ |

South Central Railway latest news, Indian Railways ticket checking rules, railway ticket fine, ticketless travel penalty, SCR ticket checking revenue record, Secunderabad Railway Division news, దక్షిణ మధ్య రైల్వే తాజా వార్తలు, రైలు ప్రయాణికులకు కొత్త అలర్ట్, టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా, రైల్వే నిబంధనలు 2026, రైల్వే టికెట్ తనిఖీల వివరాలు, రైలు ప్రయాణంలో పాటించాల్సిన జాగ్రత్తలు

నవంబర్ 5న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒకరోజు పాటు ప్రత్యేక టికెట్ తనిఖీల కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్.. ఈ మూడు డివిజన్లలో ఈ తనిఖీలు జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇటీ పాండే ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో టికెట్ లేకుండా ప్రయాణించినవారు, సరైన టికెట్ లేకుండా ప్రయాణించినవారిపై మొత్తం 11,150 కేసులు నమోదు చేశారు. వారి నుంచి జరిమానాలు, ఇతర బకాయిల రూపంలో డబ్బులు వసూలు చేశారు. దీంతో ఒక్కరోజులోనే రూ.1.18 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ 2026లో రైల్వే జోన్ విభజన జరిగిన తర్వాత దక్షిణ మధ్య రైల్వేకు ఒకే రోజులో టికెట్ తనిఖీల ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయం ఇదే. సాధారణంగా ఈ జోన్‌లో రోజుకు సగటున 4,373 కేసులు నమోదవుతాయి. వీటి ద్వారా సుమారు రూ.33.44 లక్షల ఆదాయం వస్తుంది. అయితే నవంబర్ 5న మాత్రం ఈ ఆదాయం ఏకంగా రూ.1.18 కోట్లకు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 3:56 pm Digital Edition : Prabhanews