ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండటానికి, కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయపడుతుంది. అయితే ఓట్స్ ఆరోగ్యానికి మంచివని రోజూ ఎలా పడితే అలా తినకూడదు. వాటిని ఎంచుకునే విధానం, తయారుచేసే పద్ధతిపై కూడా శ్రద్ధ పెట్టాలి.
Source link
Oats Health Benefits: ఓట్స్ ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ పద్ధతిలో తింటేనే పూర్తి ప్రయోజనాలు!
