కేవలం రూ.10కే లభించే యూకలిప్టస్ మొక్కలను పొలం గట్లపై పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. సరైన సంరక్షణ ఉంటే 5–6 ఏళ్లలో చెట్లు కోతకు సిద్ధమై, ఒక్కో చెట్టుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ధర లభించే అవకాశం ఉంది.
Source link
Farming: రూ.10 మొక్కతో లక్షల రాబడి.. పొలం గట్లపై ఈ చెట్లు నాటితే రైతుల ఇంట కాసుల వర్షమే!
